వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న రోడ్ డివైడర్లపై ఆయా రకాల మొక్కలను పుపాలక సంఘం ఆధ్వర్యంలో నాటుతున్నారు.
ఇటీవల వరకు చెట్ల తో శ్వాస కోశా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచించడంతో మున్సిపల్ కౌన్సిల్ ఆ వాటిని తొలగించి కొత్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి నాటుతున్న మొక్కలను రోజువారీగా పర్యవే చేస్తున్నారు.
Comments
Loading comments...

