Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనాపూర్‌ PACSలో యూరియా బుకింగ్స్

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:16 AM మెదక్General
కోనాపూర్‌ PACSలో యూరియా బుకింగ్స్ - Udayam
రామాయంపేట మండలం కోనాపూర్‌ PACS కేంద్రంగా రైతులకు యూరియాను ఆన్‌లైన్‌ విధానంలో అందించనున్నట్లు ఏఓ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం 8:45 గంటల నుంచి యూరియా బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని చెప్పారు. సర్వర్‌ నెమ్మదించినా, వెబ్‌సైట్‌ ఆలస్యంగా తెరుచుకున్నా రైతులు ఓపికగా వేచి ఉండి యూరియా బుక్‌ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...