Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోన ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం : యనమల

Follow Udayam on Google
Sathish Aug 25, 2026 9:08 AM కాకినాడGeneral
కోన ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం : యనమల - Udayam
కోన తీర ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంటలో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. SEZ, పోర్టు అందుబాటులోకి వస్తే కోనలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. కాలుష్యం లేని పరిశ్రమలకే ప్రాధాన్యం ఇస్తున్నామని, పాత పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు.

Comments

G
Loading comments...