వార్తలకు తిరిగి వెళ్లండి

మాగనూరు మండలం కోల్పూర్ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మాగనూరు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగానూ పనిచేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారని స్థానికులు గుర్తుచేశారు.
ఆయన మృతితో కోల్పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి
Comments
Loading comments...

