వార్తలకు తిరిగి వెళ్లండి

బేల మండలంలోని కోలం వరుర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డి గురువారం ఆట పరికరాలు అందజేశారు. చదువుతోపాటు క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు.
కార్యక్రమంలో సర్పంచి ఆత్రం సంతోష్, ఉపసర్పంచి భారత్, ఉపాధ్యాయుడు వినోద్, మాజీ సర్పంచి టేకం అయ్యూ, వార్డు సభ్యుడు విజయ్, యువ నాయకులు విపిన్ టక్రే, నాయన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

