వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన గంభీరావుపేట మండలం కోళ్లమద్ది గ్రామంలో జరిగింది. గ్రామస్తులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంజుల, దీప, రాజు అనే ముగ్గురు ఇళ్లల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.
ఆయా కుటుంబాలు బంధువుల ఇంటికి వెళ్లగా తాళాలు పగలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. మూడు ఇళ్లల్లో 3 తులాల బంగారం,21 తులాల వెండి, రూ.8 వేల నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు.
Comments
Loading comments...

