వార్తలకు తిరిగి వెళ్లండి

కోహీర్, వెంకటాపూర్‌లో ఇంకుడు గుంతలు, ఫారం పాండ్ పనులను జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి పరిశీలించారు. వర్షపు నీరు వృథాగా బయటకు వెళ్లకుండా వాటి ద్వారా నిల్వ చేసి భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో వెంకట్ రెడ్డి, సర్పంచ్ అశోక్, ఏపీవో సునందరావు, కార్యదర్శి అమరేశ్వరీ, టీఏ పావని, ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

