వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలోని శ్రీ కోదండరామ స్వామివారి దేవస్థానంలో వరుణయాగం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ కోట సతీష్ యాదవ్ వెల్లడించారు.
చిల్లకూరు మండలం తమ్మిన పట్నం గ్రామంలోని శ్రీ కోదండ రామ స్వామి దేవస్థానంలో సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించబడింది.
Comments
Loading comments...

