వార్తలకు తిరిగి వెళ్లండి

కోడూరులో రేనాటి వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ తోట శివసాయి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగిన పోరాటంలో ఓబన్న కీలక పాత్ర పోషించారని ధ్వజారెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

