వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే కోడూరులోని బత్యాల భవన్‌లో సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో ఏఐటీయూసీ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర తెలిపారు. మంగళవారం కోడూరు పంచాయతీ కార్యాలయం వద్ద కరపత్రాలు విడుదల చేశారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికులకు గుర్తింపు లభించలేదని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

