Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడూరులో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:59 PM అన్నమయ్యGeneral
కోడూరులో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన - Udayam
రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడుపల్లిలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఎంఈఓ–ఓపీ పథకం కింద ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. మామిడి సాగులో వాతావరణ మార్పులు, ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఆయిల్‌పామ్ ప్రత్యామ్నాయ పంటగా ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు తనుజ, యోహన్, ఉద్యాన అధికారి భాస్కర్, సువెన్ అగ్రో ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...