Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడెల మృతి నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Follow Udayam on Google
hari Aug 26, 2026 8:23 AM రాజన్న సిరిసిల్లGeneral
కోడెల మృతి నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ - Udayam
వేములవాడ రాజన్న తిప్పాపురం గోశాలలో ఐదు కోడెలు మృతి చెందాయి. దీంతో బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించి , మీడియాతో మాట్లాడారు. కోడెలకు గోశాలలో అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.కోడెల మృతి మానవ తప్పిదం ఐతే తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.భక్తుల మనోభావాలు చూరగొనే విధంగా సీఎం రేవంత్ పని చేస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...