వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి చెందిన అత్యంత సున్నితమైన భద్రతా పత్రాలు డార్క్ వెబ్‌లో లీక్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రిలయన్స్ గ్రూప్ సర్వర్లను హ్యాక్ చేసిన వరల్డ్ లీక్స్ అనే ముఠా ఈ సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు సమాచారం.
ఈ ఘటనతో కీలక అణు కేంద్రం భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

