వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ కోదాడలో టీడీపీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పంటలు చేతికందే సమయంలో విద్యుత్ కోతలతో ఎండిపోతున్నాయని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మొండి వైఖరి వీడి వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

