Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో కో-ఆప్షన్‌ పదవులపై అసంతృప్తి

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:07 AM సూర్యాపేటGeneral
కోదాడలో కో-ఆప్షన్‌ పదవులపై అసంతృప్తి - Udayam
కోదాడ మున్సిపల్‌ ఎన్నికలు జరిగి ఏడు నెలలైనా కో-ఆప్షన్‌ పదవులు భర్తీ కాకపోవడంతో మైనారిటీ, బీసీ, ఇతర వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రిజర్వేషన్‌ నిబంధనలు, ఖాళీల వివరాలపై స్పష్టత లేకపోవడమే జాప్యానికి కారణమని పేర్కొంటున్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు దక్కుతాయని ఆశించినా నిరీక్షణ తప్పడం లేదని అంటున్నారు

Comments

G
Loading comments...