వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కోదాడ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలించే యత్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. గతంలో రామాపురం వద్ద 117.35 కిలోలు, మరో ఘటనలో 125.100 కిలోలు, మామిడికాయల యార్డులో క్వింటన్నర, తాజాగా దుర్గాపురం వద్ద 150 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
వరుస దాడులతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్న పోలీసులు సరిహద్దులో నిఘాను మరింత పటిష్ఠం చేశారు.
Comments
Loading comments...

