Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు తెలుసుకున్న హరీశ్ రావు

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 2:28 PM సంగారెడ్డిGeneral
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు పరిశీలించి రైతులతో మాట్లాడారు. కరెంటు లేక జనరేటర్ కోసం ఏడు రోజుల్లో రూ.70 వేలు ఖర్చు చేశానని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీస్తుండటంతో ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నామని రైతులు ఆయనకు తెలిపారు.

Comments

G
Loading comments...