వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలంలో ఓటరు సవరణ ప్రక్రియ ఆదివారం కొనసాగుతుంది. మండలంలో అన్ని పోలింగ్ స్టేషన్లలో
బిఎల్ఎలు విధులు నిర్వహిస్తున్నారు. కొత్త ఓటు కోసం దరఖాస్తులు తీసుకోవడంతో పాటు, నోటిసులు అందిన ఓటర్లు నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. తహశీల్దార్ డి.రవి గుమ్మడిగూడ పోలింగ్ స్టేషన్లలో నోటీసులు అందిన ఓటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

