వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రచయిత, తెలంగాణ చారిత్రక పరిశోధకుడు, సామాజికవేత్త కొంపల్లి వెంకట్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభనిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరై వెంకట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ చరిత్ర, సామాజిక అంశాలపై ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.
Comments
Loading comments...

