వార్తలకు తిరిగి వెళ్లండి

కొంకలపల్లి నుంచి ఏదుల మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలోని ఓ మలుపు ప్రమాదకరంగా మారింది. మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదాల నివారణకు మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

