వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండలం కొంగరలో నేటి నుంచి భూముల రీసర్వే ప్రారంభిస్తున్నట్లు తహశీల్దార్ రాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో జీపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
మండలంలో మొత్తం ఏడు గ్రామాలను రీసర్వే కోసం ఎంపిక చేశామని తెలిపారు. ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులందరూ రీసర్వేకు సహకరించి భూముల వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

