Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొందుర్గులో పరిశ్రమలో కార్మికుడు మృతి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:46 PM రంగారెడ్డి General
కొందుర్గులో పరిశ్రమలో కార్మికుడు మృతి - Udayam
కొందుర్గు మండల సమీపంలోని స్కాన్ ఐరన్ ఎనర్జీ పరిశ్రమలో లిఫ్ట్ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పరిశ్రమలో ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతుండగా, యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...