Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండవీడు కోట మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయాలి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 6:31 PM పల్నాడుGeneral
కొండవీడు కోట మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయాలి - Udayam
వైభవానికి ప్రతీకగా నిలిచిన ఎడ్లపాడు కొండవీడు కోటకు వెళ్లే పురాతన మెట్ల మార్గం నిర్వహణ లేక తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. పర్యాటకుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ, నడకదారి మెట్ల మార్గాన్ని పట్టించుకోకపోవడంపై స్థానికులు, చరిత్రాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రకృతి ప్రేమికులతో సందడిగా ఉన్న ఈ మార్గాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...