వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో సర్పంచ్ నార్మల భాస్కర్ లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా అభివృద్ధి చేస్తుందని అన్నారు.
గ్రామాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యులు ఉన్నారు.
Comments
Loading comments...

