Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండూర్‌లో ప్రశాంతంగా SIR హియరింగ్

Follow Udayam on Google
RR REDDY Aug 28, 2026 2:32 PM నిజామాబాద్General
కొండూర్‌లో ప్రశాంతంగా SIR హియరింగ్ - Udayam
కొండూర్ ఉమ్మడి గ్రామం పిసరుగుట్ట తాండలో SIR హియరింగ్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధార పత్రాలతో హియరింగ్‌కు హాజరవుతున్నారు. MPDO మొహమ్మద్ రఫీ అహ్మద్, గ్రామ పాలన అధికారి జాషువా, BLO ఎం. సరోజ, రెవెన్యూ సిబ్బంది పత్రాలను పరిశీలిస్తున్నారు. ఓటర్లు అధికారులకు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...