Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపై నుంచి లోయలో పడిపోయిన యువతికి పెందుర్తి పోలీసులు సాహసోపేత రక్షణ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 22, 2026 10:05 AM విశాఖపట్నంGeneral
కొండపై నుంచి లోయలో పడిపోయిన యువతికి పెందుర్తి పోలీసులు సాహసోపేత రక్షణ - Udayam
పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వెంకటాద్రి కొండ ప్రాంతంలో ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి, కొండ దిగువ ప్రాంతంలో చిన్నారి ఏడుపు వినిపిస్తోందని సమాచారం అందించారు. 30 అడుగుల దిగువన ఉన్న లోయ ప్రాంతంలో ఒక యువతి పడిపోయి ఉన్నట్లు గుర్తించారు.వెంటనే ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారు సిబ్బంది సహాయంతో యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...