Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాటూరు పోలేరమ్మ హుండీ ఆదాయం రూ. 15.92 లక్షలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 5:12 PM గుంటూరుGeneral
కొండపాటూరు పోలేరమ్మ హుండీ ఆదాయం రూ. 15.92 లక్షలు - Udayam
కాకుమాను మండలం కొండపాటూరులోని పోలేరమ్మ అమ్మవారి దేవస్థాన హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ బాపట్ల ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ హుండీ ద్వారా రూ. 15,92,629 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇది గత లెక్కింపు కంటే రూ. 3,26,901 ఎక్కువ కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జక్కా శ్రీనివాసరావు, ఛైర్మన్ పొన్నం వీరయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...