Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాక మండలంలో భారీగా పొగమంచు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:54 AM సిద్దిపేటGeneral
కొండపాక మండలంలో భారీగా పొగమంచు - Udayam
కొండపాక మండలంలోని దుద్దెడ, రవీంద్రనగర్, మర్పడగా, సిరిసనగండ్ల తదితర గ్రామాల్లో భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు.

Comments

G
Loading comments...