వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలో రిటైర్డ్ డిటిఓ ఆఫీసర్గా కొండోజుబ్రహ్మయ్య ని సతిసమేతంగా ఘనంగా దుర్గామాత ఆలయంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు కొండోజువెంకటాచారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.డిటిఓగా పదోన్నతినిచాలా గౌరవంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకున్నారు.
కొండోజువెంకటాచారి,కొండోజు సాయిప్రసాద్ చేతుల మీదుగా జ్ఞాపికను బహుకరించారు ఈ సన్మాన కార్యక్రమంలో నరసింహచారి,చంద్రమోహన్ చారి,సమస్త కొండోజువంశస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

