Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండంగిలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 11:27 AM ఏలూరుGeneral
కొండంగిలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం - Udayam
కలిదిండిలోని కొండంగిలో రూ.4.95 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. దీంతో కొండంగి, పల్లిపాలెం, యడవల్లి, మట్టుగుంట గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్యలు తొలగి నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. ఆక్వా, వ్యవసాయ, గృహ, వాణిజ్య వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

Comments

G
Loading comments...