వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు: కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ పూజారి రామకృష్ణ ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రామకృష్ణ శేష జీవితం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాల మధ్య కొనసాగాలని ఆంజనేయస్వామిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నాయకుడు రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

