Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టులో భక్తుల రద్దీ.. కిటకిటలాడిన ఆలయం

Follow Udayam on Google
Srinivas Aug 22, 2026 10:48 AM జగిత్యాలGeneral
కొండగట్టులో భక్తుల రద్దీ.. కిటకిటలాడిన ఆలయం - Udayam
శ్రావణమాసం పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఆకుపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తులు కోనేరు స్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో తాగునీటి వసతి కల్పించారు.

Comments

G
Loading comments...