వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు వద్ద కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, రహదారి పరిస్థితి, వాహనాల వేగం, కదలికలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వాహనదారులు అధిక వేగాన్ని నివారించి, ఓవర్‌టేక్ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

