Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 17, 2026 10:13 PM జగిత్యాలGeneral
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం - Udayam
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంతో బస్సులో ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...