Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 9:25 PM జగిత్యాలGeneral
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  వెంకటయ్య - Udayam
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు చైర్మన్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద పండితుల వేదాశీర్వచనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి, అధనపు కలెక్టర్ బి.ఎస్. లత, స్థానిక ఏమార్వో శ్రీనివాస్, హరిహరనాథ, సునీల్ కుమార్ పర్యవేక్షకులు ఉప ప్రధాన అర్చకులు, చిరంజీవ స్వామి, స్థానాచార్యులు కపీంధర్ మరియు అధికారులు ఆలయ సిబ్బంది పాాల్గొన్నారు.

Comments

G
Loading comments...