Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు గిరి ప్రదక్షిణలో రక్షాబంధన్ కార్యక్రమం

Follow Udayam on Google
Devender Bale Aug 28, 2026 9:55 PM జగిత్యాలGeneral
కొండగట్టు గిరి ప్రదక్షిణలో రక్షాబంధన్ కార్యక్రమం - Udayam
శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రతినెల నిర్వహించే కొండగట్టు గిరిప్రదక్షిణ 44వసారి వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. జై శ్రీరామ్, భారత్ మాతాకీ జయ్ నినాదాలతో కొండగట్టు మారుమోగింది. గిరి ప్రదక్షిణ రూపకర్త ఆచార్య శ్రీ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సంకల్పం నిర్వహించి భక్తులకు రాఖీ పౌర్ణమి సందర్బంగా ధర్మ రక్షలు కట్టించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...