Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు దేవస్థానంపై టవర్‌తో భక్తుల్లో ఆనందం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 6:19 PM జగిత్యాలGeneral
కొండగట్టు దేవస్థానంపై టవర్‌తో భక్తుల్లో ఆనందం - Udayam
ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంపై టవర్ ఏర్పాటు చేయడంతో భక్తుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దేవస్థాన పరిసరాల్లో టవర్ అందుబాటులోకి రావడంతో మొబైల్ నెట్‌వర్క్, కమ్యూనికేషన్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...