వార్తలకు తిరిగి వెళ్లండికొండగట్టు అంజన్న స్వామి దర్శించుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ pruthviraj Jul 29, 2026 11:56 AM జగిత్యాలతెలంగాణ00SaveShareకొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఈరోజు ఉదయం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .వర్షాలు సమృద్ధిగా కురవాలని,ప్రజలు,రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. CommentsGPostLoading comments...