Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 07, 2026 10:27 AM జగిత్యాలGeneral
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు - Udayam
తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...