Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండచరియలతో అనంతగిరి ఘాట్ రోడ్డు మూసివేత

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:05 AM అల్లూరి General
కొండచరియలతో అనంతగిరి ఘాట్ రోడ్డు మూసివేత - Udayam
అనంతగిరి మండలంలో కొండచరియలు విరిగిపడటంతో అరకు వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. మరిన్ని కొండచరియలు, చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర ప్రయాణాలకు పాడేరు ఘాట్ రోడ్డును ప్రత్యామ్నాయంగా వినియోగించాలని, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...