Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాయపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్‌పై ప్రజాభిప్రాయ సేకరణ

Follow Udayam on Google
dasari naveen kumar Jul 30, 2026 7:58 PM వికారాబాద్General
కొండాయపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్‌పై ప్రజాభిప్రాయ సేకరణ - Udayam
వికారాబాద్ జిల్లా దోమ మండలం కొండాయపల్లిలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. డిప్యూటీ కలెక్టర్ వెంకటచారి, ఆర్డీవో వాసు చంద్ర తదితర అధికారులు పాల్గొని గ్రామస్థుల, రైతుల అభిప్రాయాలు, సందేహాలు స్వీకరించారు. ప్రజల సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...