వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్ పబ్బుల నుంచి వస్తున్న భారీ శబ్దాలు, వాహనాల రాకపోకలతో ఏషియన్ సన్‌సిటీ అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల ఆక్రమణ, రాత్రి సమయాల్లో మితిమీరిన శబ్దకాలుష్యంతో కంటి నిద్ర కరువైందని, అత్యవసర సమయాల్లో అంబులెన్సులు కూడా రాలేని దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

