వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం కొండాపూర్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌండిన్య గౌడ్స్ యూత్ అధ్యక్షులు అన్నారం కిషోర్ గౌడ్ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జాతీయజెండా ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం పంచుకోవాలని, శక్తివంతమైన భారత నిర్మాణం యువతతోనే సాధ్యమని అన్నారు.కొండాపూర్ కౌండిన్య యూత్ సభ్యులు, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

