Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:13 PM నెల్లూరుGeneral
కొండాపురంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం - Udayam
కొండాపురం మండలం రేణమాల ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పౌష్టికాహార మాస్‌ ఉత్సవాలు నిర్వహించారు. అంగన్వాడీ టీచర్‌ శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అవసరాన్ని వివరించారు. పౌష్టిక విలువలు కలిగిన ఆహార పదార్థాల వినియోగంపై తల్లులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...