Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖ బీజేపీ చేరికపై డీకే అరుణ సంచలనం

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 2:51 PM మహబూబ్‌నగర్General
కొండా సురేఖ బీజేపీ చేరికపై డీకే అరుణ సంచలనం - Udayam
మంత్రి కొండా సురేఖ పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ డీకే అరుణ స్పందిస్తూ.. ఆమె చేరికపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోవైపు మహబూబ్‌నగర్ లోకల్ నేతలకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని, పార్టీకి నిబద్ధతతో పనిచేసిన పవన్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించాలని కోరినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...