Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్మరణీయుడు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Sep 27, 2026 12:13 PM మహబూబ్‌నగర్తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్మరణీయుడు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి - Udayam
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని, సర్వస్వాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని హబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మహబుబ్ నగర్ లోని పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్ వద్ద నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం అని అన్నారు.

Comments

G
Loading comments...