వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిప్రదాత కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని సర్పంచ్ కట్ట రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆగునూరి గంగరాజం, పాలకవర్గ సభ్యులు, మాజీ ఎంపీటీసీ కర్నే భూమారెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిన్నంశెట్టి సదానందం, సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

