వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం 1,085 బేళ్లకు గాను 971 బేళ్లు కొనుగోలు చేశారు. 114 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు.
కేజీ గరిష్ఠ ధర రూ.250, కనిష్ఠ ధర రూ.110 పలకగా, సరాసరి ధర రూ.192.50గా నమోదైంది. సరాసరి ధర రూ.200కు తగ్గకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినా మార్పు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

