వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ అపాయింట్‌మెంట్ ఇచ్చింది. కేసీ వేణుగోపాల్ పిలుపుతో ఆమె ఢిల్లీకి బయల్దేరారు. సురేఖతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
Comments
Loading comments...

