Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురవెల్లిలో మాజీ సర్పంచ్‌ అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 12:21 PM సిద్దిపేటGeneral
కొమురవెల్లిలో మాజీ సర్పంచ్‌ అరెస్ట్ - Udayam
గ్రామపంచాయతీ పెండింగ్‌ బిల్లుల విడుదల కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న రసూలాబాద్‌ మాజీ సర్పంచ్‌ పచ్చిమడ్ల స్వామి గౌడ్‌ను కొమురవెల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టులకు భయపడేది లేదని ఆయన అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ నివాసంపై జరిగిన దాడిని ఖండించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మ, శ్రీధర్‌, మహిపాల్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...